Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్ర‌మ్ శ్రీనివాసా.. నువ్వు చెప్పింది నిజ‌మా..? (Video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (21:45 IST)
అల్లు శిరీష్ కథానాయకుడిగా సంజీవి రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఏబీసీడీ. ఈ చిత్రంలో అల్లు శిరీష్ స‌ర‌స‌న‌ రుక్సార్ థిల్లోన్ న‌టించింది. మే 17వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మ‌ధుర శ్రీధ‌ర్ నిర్మించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రిలీజ్ చేసారు. లవ్, ఫ్రెండ్షిప్, కామెడీ.. సీన్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. 
 
అయితే... ఈ ట్రైల‌ర్ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... త‌ను ఈ సినిమాలో అల్లు శిరీష్‌కి ఫ్రెండ్‌గా న‌టించిన భ‌ర‌త్‌కి పెద్ద ఫ్యాన్‌నని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. రెడీ సినిమాలో చిట్టి నాయుడు పాత్ర‌లో భ‌ర‌త్ న‌ట‌న అంటే చాలా ఇష్టం అని పాత్ర పేరుతో స‌హా చెప్పాడు. దీంతో త్రివిక్ర‌మ్ చెప్పింది నిజ‌మా..? 
 
భ‌ర‌త్‌కి త్రివిక్ర‌మ్ ఫ్యానా అని అక్క‌డ ఉన్న‌వారంద‌రూ షాక్ అయ్యారు. ఈ సినిమా మ‌ల‌యాళం ఏబీసీడీ చిత్రానికి రీమేక్. అక్క‌డ పెద్ద హిట్ అయ్యింది. మ‌రి... ఇక్క‌డ కూడా హిట్ అయి అల్లు శిరీష్‌కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి. చూడండి ట్రెయిలర్.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments