Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. నెట్టింట ఫోటోలు వైరల్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (18:36 IST)
Allu Arjun_sneha reddy
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అతని భార్య అల్లు స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ జంట దక్షిణాఫ్రికా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
బన్నీ స్నేహితుడి వివాహం సౌతాఫ్రికాలో జరుగనున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మంచులక్ష్మీ కలిసి అక్కడికి చేరుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనను తాను చాలా యాక్టివ్‌గా ఉంచుకునే అల్లు స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వారి సౌత్ ఆఫ్రికా వెకేషన్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments