Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ మారుతికి ఓకే చెప్పాడా..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:39 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో క‌థ ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల మారుతి బ‌న్నీకి ఓ క‌థ చెప్పాడ‌ట‌. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ క‌థ బ‌న్నీకి భ‌లే న‌చ్చేసింద‌ట కానీ.. సెకండాఫ్ క‌థ‌లో మార్పులు చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం మారుతి ఆ ప‌నిలోనే ఉన్నాడ‌ట‌. 
 
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత బాగా గ్యాప్ వ‌చ్చింది. అందుచేత ఇక నుంచి అలాంటి గ్యాప్ రాకుండా వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు క‌థ‌లు వింటున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్, మారుతితో పాటు విక్ర‌మ్ కుమార్ కూడా లైన్లో ఉన్నాడు. అయితే... విక్ర‌మ్ కుమార్ ప్ర‌స్తుతం నానితో సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత బ‌న్నీతో చేయ‌నున్నాడు. మ‌రి... బ‌న్నీ ప్ర‌జెంట్ ఎవ‌రితో సినిమా చేస్తాడో త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments