త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (15:12 IST)
Trivikram Srinivas, Allu arjun
ప్ర‌ముఖ కంపెనీల‌కు బ్రాండ్ అండాసిడ‌ర్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వున్న సంగ‌తి తెలిసిందే. రెడ్ బ‌స్‌, మింట్‌, ప్రూటీ వంటి ప‌లు యాడ్‌ల‌ను చేశాడు. మొద‌ట్లో ఈ యాడ్‌ల‌కు ద‌ర్శ‌కుడు మారుతీ కూడా స‌హాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. ఇక త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు, అల్లు అర్జున్‌కు ఉన్న రిలేష‌న్ తెలిసిందే. 
 
Allu arjun
ఐకాన్ స్టార్ ప‌ల్స్ తెలిసిన‌వాడుగా త్రివిక్ర‌మ్ ఓ ప్ర‌ముఖ సంస్థ యాడ్‌ను చేయ‌నున్నాడు. దానికి నేడే ముహూర్తం పెట్టారు. హైద‌రాబాద్‌లో ఓ స్టూడియోలో ఈ యాడ్‌ను షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌ముఖ సంస్థ‌తో యాడ్ చేయ‌డానికి ఆమోదం అయిన‌ట్లు ( బ్రాండ్ ఎండార్స్‌మెంట్) తెలిపారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి. ఇదే కాకుండా  ఇప్పటికే పలు బ్రాండ్‌లకు అల్లు అర్జున్ సంతకం చేశాడు. అవికూడా కార్య‌రూపం దాల్చ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments