Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేనిపై అల్లు అర్జున్ కామెంట్స్.. బన్నీ గట్స్ అలాంటిది!

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:19 IST)
అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ టాక్‌ని సొంతం చేసుకోవడం, దాని సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చాడు. అఖిల్‌తో తనకున్న అభిమానం గురించి ఎంతో చక్కగా చెప్పాడు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
 
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సక్సెస్ మీట్‌లో బన్నీ మాట్లాడుతూ నాగార్జునను కలిసి అఖిల్ గురించి సలహా ఇచ్చారని చెప్పారు. అఖిల్ తనకు తమ్ముడులాంటివాడని, తన డ్రెస్సింగ్ స్టైల్ తనకు బాగా నచ్చుతుందని అన్న బన్నీ గతంలో అఖిల్ గురించి నాగార్జునతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశాడు. ఒకరోజు నాగార్జున ఇంటికి వెళ్లినప్పుడు.. అఖిల్‌ను ఎలా లాంఛ్ చేయాలన్న దానిపై ఆయనకే సలహాలు ఇచ్చానని, అఖిల్ అంటే అంత అభిమానమని తెలిపారు. ప్రస్తుతం బన్నీ మాటలు అందరిని షాకింగ్ కి గురిచేస్తున్నాయి. 
 
నిజం చెప్పాలంటే .. టాలీవుడ్ మొత్తంలో నాగార్జున అంతటి మోస్ట్ క్యాలిక్యులేటెడ్ హీరో కానీ, బిజినెస్ మ్యాన్ కానీ లేరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి నాగ్ దగ్గరకి వెళ్లి ఆయన కొడుకు లాంఛింగ్ విషయంలోనే బన్నీ సలహాలు ఇవ్వడమంటే మాటలు కాదు అని అభిమానులు నోరు నొక్కుకుంటున్నారు. మరి ఏదైనా బన్నీ గట్స్ అలాంటివి అని మరొకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments