Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ బర్త్ డే: పుష్ప అనుకుంటాం కానీ, ఐఎండీబీలో ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమా మరొకటి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:50 IST)
అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన రెండు దశాబ్దాల్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చివరి చిత్రం పుష్ప: ది రైజ్ - పార్ట్ 1కూడా దేశాన్ని ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ప్రతిచోటా మిమర్స్కికావాల్సినంత ఉత్సాహాన్ని కూడాఇస్తోంది. ఆర్య, అల వైకుంఠపురములో, పరుగువంటి చిత్రాల్లో విభిన్న నేపథ్యాలకు చెందిన పాత్రలను పోషించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా అందుకున్నాడు.

అల్లు అర్జున్ నటించిన చిత్రాల్లో వేదం చిత్రానికి (8.1)ఐఎండిబిలో అత్యధిక రేటింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 200 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా గత ఏడాది డిసెంబర్ లోరుపొందించిన  టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2022జాబితాలోఅల్లు అర్జున్ఐఎండిబి లో తొమ్మిదవ స్థానాన్ని పొందాడు. రాబోయే పుష్ప: ది రూల్ - పార్ట్ 2అనేపుష్ప ఫ్రాంచైజీ రెండో భాగంలో అల్లు అర్జున్ నటించనున్నారు.
 
 
ఐఎండీబీలో అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్ ఇవే.
1. వేదం- 8.1
2. ఆర్య -7.8
3. పుష్ప: ది రైజ్ - పార్ట్ 1- 7.6
4. ఆర్య 2 -7.4
5. అల వైకుంఠపురములో- 7.3
6. జులాయి -7.2
7. రేసుగుర్రం- 7.1
8. పరుగు- 7.1
9. హ్యాపీ- 7.1
10. S/O సత్యమూర్తి -7

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments