పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను
DI & సౌండ్: అన్నపూర్ణ స్టూడియోస్
విజువల్ ప్రచారాలు - రూబెన్ ట్రైలర్ హౌస్ అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువయ్యారు.
పుష్ప సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే క్రికెటర్స్ రాజకీయ నాయకులు సినిమాల్లోని డైలాగులు తమదైన స్టైల్ లో చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. పుష్ప: ది రూల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రేపు (08-04-2023) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా "పుష్ప: ది రూల్" చిత్రం యొక్క "హంట్ ఫర్ పుష్ప" అనే కాన్సప్ట్ వీడియో రిలీజ్ చేసింది చిత్రం బృందం.
పుష్ప ఏమి చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెబుతున్నారు కానీ,
సంపాదించిన దుడ్డు ఏమి చేస్తున్నాడో చెబుతున్నారా.?
లాంటి డైలాగ్స్ పుష్ప లోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి.
"అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అని అర్థం" అనే డైలాగ్ తో పుష్ప కేరక్టర్ ను అమాంతం ఎలివేట్ చేసి ప్రేక్షకులకు కిక్ ఇచ్చారు మేకర్స్.
3 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ఈ "హంట్ ఫర్ పుష్ప" కాన్సెప్ట్ వీడియో గూస్ బమ్స్ తెప్పించి, సినిమా మీద అంచనాలను పెంచేసింది. మొత్తానికి పుష్ప తరహాలోనే "పుష్ప" ను మించి "పుష్ప: ది రూల్" ప్రకంపనలు సృష్టించనుంది.
సినిమా పేరు: పుష్ప: ది రూల్
తారాగణం:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక బృందం:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం సుకుమార్ బండ్రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
CEO: చెర్రీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: Miresłow Kuba Brożek
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్. రామకృష్ణ - మోనికా నిగోత్రే
సాహిత్య రచయిత: చంద్రబోస్
VFX సూపర్‌వైజర్: మైక్ హెదయాతి, కమల్ కన్నన్
ఎడిటర్: రూబెన్ - కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్లు : దీపాలి నూర్ - శీతల్ శర్మ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, ”డ్రాగన్” ప్రకాష్, కేచా, నవకాంత్
క్యారెక్టర్ డిజైనర్: ప్రీతి షీల్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కెవివి బాల సుబ్రమణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబా సాయికుమార్ మామిడపల్లి
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్ ఇన్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్
మార్కెటింగ్ - ఫస్ట్ షో
మిక్స్ ఇంజనీర్ - కన్నన్ గణపత్
రంగులకారుడు - అశ్వత్
విజువల్ ప్రమోషన్ టీమ్ - శ్రీహరి & న్యూటన్ ప్రభు