Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలక్రిష్ణ - చిరు అభిమానుల మధ్య చిచ్చు రేపిన అల్లుఅరవింద్... ఎలా?

కష్టపడే తత్వం, దమ్ము, ధైర్యం ఇదంతా నేను నందమూరి కుటుంబంలో తారక రామారావు తరువాత బాలక్రిష్ణ దగ్గరే చూస్తున్నా. ఏ క్యారెక్టర్ అయినా ఏ విధంగానైనా చేయగల వ్యక్తి ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే అది బాలక్రిష్ణే. నేను ఎప్పటి నుంచో బాలక్రిష్ణకు అభిమానిని. ఆయన సినిమ

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (21:28 IST)
కష్టపడే తత్వం, దమ్ము, ధైర్యం ఇదంతా నేను నందమూరి కుటుంబంలో తారక రామారావు తరువాత బాలక్రిష్ణ దగ్గరే చూస్తున్నా. ఏ క్యారెక్టర్ అయినా ఏ విధంగానైనా చేయగల వ్యక్తి ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే అది బాలక్రిష్ణే. నేను ఎప్పటి నుంచో బాలక్రిష్ణకు అభిమానిని. ఆయన సినిమాలు చాలా చూశాను. పౌరాణికంగా ఆయన చేసిన సినిమాలు నాకు చాలా బాగా నచ్చాయి. అద్భుతమైన నటనతో యువతరాన్ని కూడా మెప్పించగలిగిన హీరో బాలక్రిష్ణ అంటూ పొగడ్తల వర్షంతో ముంచెత్తారు అల్లు అరవింద్.
 
అల్లు అరవింద్ ఇలా మాట్లాడటం మెగా అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. మెగా కుటుంబంలో ఒకడైన అల్లు అరవింద్ నందమూరి కుటుంబాన్ని పొగడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అల్లు అరవింద్‌ను విమర్శలు చేస్తూ మెసేజ్‌లను పంపుతున్నారు నెటిజన్లు. దీంతో అల్లు అరవింద్ ఏం చేయాలో పాలుపోక ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారని సమాచారం. ఐతే జూనియర్ ఎన్టీఆర్- చెర్రీ కలిసి నటిస్తున్నప్పుడు ఇక ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవలు ఏమీ వుండవులే అని మరికొందరు వాదిస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ చొరవ తీసుకుని ఇలా మాట్లాడి వుంటారని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments