Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురములో కలెక్షన్ల సునామీ : 10 రోజుల్లో...

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (12:51 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపుములో. ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ చిత్రం విడుదలై పది రోజులు గడిచిపోయినప్పటికీ చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది. నాన్ బాహుబలి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 10 రోజుల్లో ఏకంగా రూ.220 కోట్ల గ్రాస్, రూ.143 కోట్ల షేర్‌ను సాధించింది. ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, 
 
వైజాగ్ రూ.18.80 కోట్లు
గుంటూరు రూ.9.93 కోట్లు
నైజాం రూ.35.69 కోట్లు
సీడెడ్ రూ.18.07 కోట్లు
తూర్పు గోదావరి రూ.9.89 కోట్లు
పశ్చిమ గోదావరి రూ.7.65 కోట్లు
కృష్ణా రూ.8.80 కోట్లు
నెల్లూరు రూ.4.07 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు
 
కర్నాటక రూ.10.70 కోట్లు
తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలు రూ.3.60 కోట్లు
అమెరికా రూ.12.50 కోట్లు
రెస్టా ఆఫ్ వరల్డ్ రూ.3.55 కోట్లు
మొత్తం షేర్ రూ.143.25 కోట్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments