Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ 4వ సినిమా స్టార్ట్.... ఇంత‌కీ హీరోయిన్ ఎవ‌రు..?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (17:08 IST)
అఖిల్ న‌టించిన మూడు సినిమాలు ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో.. ఈసారి చేసే నాలుగవ సినిమాపై అఖిల్‌తో పాటు అభిమానులు కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన క‌థ‌కి ఓకే చెప్పడం.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుండ‌డం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను ఎప్పుడో జ‌రుపుకున్న‌ప్ప‌టికీ.. హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాక‌పోవ‌డంతో ఇన్నాళ్లు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. 
 
ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. హైద‌రాబాద్ లోని కూక‌ట్‌ప‌ల్లిలో షూటింగ్ చేస్తున్నారు. ఓ ప‌ది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంద‌ట‌. షూటింగ్ అయితే స్టార్ట్ చేసారు కానీ... హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదట‌. కొత్త అమ్మాయినే సెలెక్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. సెకండ్ షెడ్యూల్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు,వాసు వ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఓ రెండు ఇంట్ర‌స్టింగ్ టైటిల్స్‌ని పరిశీలిస్తున్నార‌ట‌. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఇయ‌ర్ ఎండింగ్‌లో రిలీజ్ చేయ‌ల‌నుకుంటున్నార‌ని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments