Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లీకైతే ఏమైంది. ఒరిజిన‌ల్ ఫోటో ఇదే".. అఖిల్ కొత్త చిత్రంపై నాగ్ స్పందన

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "మనం" ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరు

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:46 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "మనం" ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. అఖిల్ ఫైట్ చేస్తుండ‌గా.. హీరోయిన్ అత‌డిని ప‌ట్టుకొని ముద్దుపెడుతున్న సీన్. వెన‌క చాలా మంది రౌడీలు కూడా ఉంటారు. 
 
ఈ లీకైన ఈ స్టిల్‌పై స్పందించిన నాగ్... "లీకైతే ఏమైంది. ఒరిజిన‌ల్ ఫోటో ఇదే. దీని క‌న్నా పెద్ద‌దైన‌, మెరుగైన ఫోటోను ఆగ‌స్టు 21వ తేదీన రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించిన క్లూను రేపు ఇస్తా" అంటూ ట్వీట్ చేశాడు నాగార్జున‌. 
 
కాగా, ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్, మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై నాగార్జ‌న ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అఖిల్‌కు జోడుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments