Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో గర్జించనున్న అఖండ: స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డులు ఖాయం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (12:46 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన అఖండ మంచి వసూళ్లను రాబడుతోంది. 
 
అంచనాలను మించి దుమ్ము లేపుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా డిసెంబర్ 17న విడులై.. అద్భుత కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. 13 రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 138.72 కోట్ల నెట్, 244 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.  
 
ఈ నేపథ్యంలో పెళ్లి సందడి, అఖండ, పుష్ప సినిమాలు జనవరి నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అఖండ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం తెలుస్తోంది.
 
సంక్రాంతి కానుకగా ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు కొత్త స్ట్రీమింగ్ రికార్డులను సృష్టిస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments