Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బికినీతో వేడుక చేసుకున్న శ్ర‌ద్దా దాస్‌

Advertiesment
Shraddha Das
Shraddha Das
ఏది చేసిన శ్ర‌ద్ధాగా చేసే శ్ర‌ద్దా దాస్ ఇటీవ‌లే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో త‌న స్నేహితుల‌కు గోవాలో ట్రీట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోష‌ల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ వుంది. క‌రాటేకూడా వ‌చ్చిన శ్ర‌ద్దా దాస్‌కు యోగ‌, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. డిక్టేట‌ర్‌, డార్లింగ్, గుంటూరు టాకీస్ చిత్రాల్లో న‌టించిన శ్ర‌ద్దా తెలుగులో గేప్ తీసుకుంది.
 
అప్ప‌డ‌ప్పుడు గుర్తుచూస్తూ బికినీల‌తో ర‌క‌ర‌కాలుగా ఫొటోలు పెట్టి గ్లామ‌ర్‌ను ఒల‌క‌పోస్తుంది. అందులో భాగంగా ఇటీవ‌లే గోవాలో బికినీతో ఇలా ఫోజు ఇచ్చింది.  ఆ ప‌క్క‌నే స్నేహితులతో కలిసి చిలౌట్ అయింది. ఈ ఫోటోలపై సోష‌ల్ మీడియా స్నేహితులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. శ్రద్దా నీ అందానికి ఫిదా అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శ్రద్దాదాస్ ‘అద్దం’ చిత్రంలో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకుల దిశగా నటి సంజనా గల్రానీ వైవాహిక బంధం?