Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (17:40 IST)
తమిళ చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం ఆయన దుబాయ్‌లో కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా, ఆయన నడుపుతున్న కారు నియంత్రణ కోల్పోయి రేస్ ట్రాక్‌లో ఉండే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు గింగర్లు తిరుగుతూ ఆగిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎలాంటి గాయాలు తగలలేదు. పైగా, ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బంది వచ్చి కారు డోర్ ఓపెన్ చేయడంతో అజిత్ కుమార్ కారులో నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్ తృటిలో పెనుగండం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ : ఫిబ్రవరి 5న పోలింగ్

నాన్న మమ్మల్ని తీసుకెళ్లి ఏదో చేసాడు, కన్న కుమార్తెలపై కామ పిశాచిగా తండ్రి

చిటికెలో లక్షల రాబడి అంటే నమ్మొద్దు ... బెట్టింగ్ కూపంలో పడొద్దు : సజ్జనార్ (Video)

నేపాల్ - టిబెట్ బోర్డర్‌లో సరిహద్దులు : మృతుల సంఖ్య 95 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments