Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

vidamuyarchi

ఠాగూర్

, శుక్రవారం, 29 నవంబరు 2024 (12:21 IST)
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం 'విడాముయర్చి'. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా త్రిష నటించగా, ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు అర్జున్, హీరోయిన్ రెజీనా కెసాండ్రా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 2025లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అజిత్ కుమార్‌తో మరోమారి త్రిష నటించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?