Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు కొల్లగొడుతున్న "తానాజీ"

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (12:00 IST)
బాలీవుడ్ చిత్రం తానాజి. అజయ్ దేవగణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గత ఎనిమిది రోజుల్లో ఆ సినిమా రూ.128 కోట్లు వ‌సూల్ చేసింది. త‌ర్వ‌లోనే 200 కోట్ల మైలురాయిని దాట‌నున్న‌ది. 
 
ప్ర‌స్తుతం సినీ ప్రేక్ష‌కులంతా 'తానాజీ' కోసం ఎగ‌బ‌డుతున్నార‌ని ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. సినిమా రిలీజై వారం అయిన సంద‌ర్భంగా.. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. స‌గ‌టును ప్ర‌తి రోజు తానాజీ సినిమా రూ.13 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు అంచ‌నా వేశారు. ఒక‌వేళ ఇదే రిథ‌మ్‌లో వెళ్తే ఆ సినిమా రూ.200 కోట్లు ఆర్జించిడం ఖాయ‌మే అని ఆద‌ర్శ్ తెలిపారు. 
 
ముఖ్యంగా, తానాజీ చిత్రానికి మహారాష్ట్రలో బ్రహ్మరథం పడుతున్నారు. రూ.వంద కోట్లు ఆర్జించిన సంద‌ర్భంగా అజ‌య్ దేవ‌గ‌న్‌.. చిత్ర బృందంతో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకు డైర‌క్ష‌న్ వ‌హించారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ వ‌ద్ద క‌మాండ‌ర్‌గా ఉన్న తానాజీ జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఉద‌య్‌ భాన్‌ పాత్ర‌లో సైఫ్ అలీ ఖాన్ న‌టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments