Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్‌కు జక్కన్న మల్టీస్టారర్‌లో ఛాన్స్.. ఆ కథానాయిక ఎవరు?

మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ గురించి అనేక

Webdunia
మంగళవారం, 15 మే 2018 (15:30 IST)
మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా హీరోయిన్ విషయంలో ఓ వార్త షికార్ చేస్తోంది.
 
ఇటీవల మహానటి చిత్రంలో సావిత్రిగా అందరిని అబ్బురపరిచిన కీర్తి సురేష్ రాజమౌళి సినిమాలో నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మహానటి చిత్రంలో ఇప్పటికే కీర్తి నటనను కొనియాడిన రాజమౌళి.. ఆమెకు తన సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం సినీ నటుల ఎంపిక విషయంలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు రాజమౌళి ఫిదా అయ్యారు. తాజాగా సమాచారం మేరకు కీర్తి సురేష్‌ని రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments