Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యంగ్ స్టార్స్' ప్రారంభం... స్నేహం, ప్రేమ నేపథ్యంలో...

ఆదిత్య ఓం, స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న త్రిభాషా చిత్రం 'యంగ్ స్టార్స్'. రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ, ఔరంగజేబు, వినోద్ పార్వతి

Webdunia
ఆదివారం, 27 మే 2018 (10:01 IST)
ఆదిత్య ఓం, స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న త్రిభాషా చిత్రం 'యంగ్ స్టార్స్'.  రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ, ఔరంగజేబు, వినోద్ పార్వతి, మురళికృష్ణ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో 'యంగ్ స్టార్స్' చిత్రీకరణ ప్రారంభమైంది.
 
దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, నేటి సమాజంలో స్నేహం, ప్రేమ అనే రెండు రిలేషన్స్ యువతరం జీవితాలను ఏ విధంగా ప్రభావితం చెస్తున్నాయి, ఏ తరహా అలజడులను సృష్టిస్తున్నాయన్న ప్రధాన ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఆదిత్య ఓం పాత్ర విభిన్నంగా ఉంటుంది. సీనియర్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చెస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు, ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మూడు షెడ్యూల్స్‌లో చేసి, దసరాకు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో చిత్రాన్ని విడుదల చెస్తామన్నారు. 
 
కెమెరామెన్, ప్రొడ్యూసర్ వైవీ లక్ష్మీ నారాయణ రాయల్ మాట్లాడుతూ, అందరి అభిమానం మీడియా సహకారం కావాలని కోరుకుంటూ మరో జంట నీ మరి కొందరు ఆర్టిస్టులు కూడా త్వరలో తెలుపుతాము అని తెలిపారు. ఈ చిత్రంలో ఖయ్యుమ్, చిత్రం భాషా, పృధ్వీ, రంజిత్, జబర్దస్త్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డిఓపి: వై.వి.లక్ష్మి నారాయణ, సంగీతం: డేవిడ్.జి, ఆర్ట్: వినోద్, పైట్స్: పి.సతీష్ మాస్టర్, కొరియోగ్రాఫర్ : కపిల్ మాస్టర్, కూర్పు: నందమూరి హరి, విఎఫ్ఎక్స్: హలొ 1 స్డూడియో, ఎస్ఎఫ్ఎక్స్: మీనాక్షి ప్రొడక్షన్స్

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments