Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తాకరాని చోట తాకాడు.. అదితీరావు హైదరీ

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (10:17 IST)
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అదితీరావు హైదరీ తన జీవితంలో ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను టీనేజ్‌లో ఉన్న టైమ్‌లో లోకల్ ట్రైన్‌లో ట్రావెలింగ్ చేసేదానినని తనకంటే వయస్సులో పెద్ద అయిన వ్యక్తి తనను తాకకూడని చోట తాకాడని వెల్లడించింది. మొదట రైలులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుకోకుండా జరిగి ఉండవచ్చని భావించానని తెలిపింది.
 
అయితే ఆ వ్యక్తి తన శరీర భాగాలను మళ్లీమళ్లీ తాకడంతో అతనికి బుద్ధి చెప్పాలని తాను అనుకున్నానని ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆపి తాను చెంప పగులగొట్టానని తెలిపింది. చేతిలో ఉన్న కాలేజ్ బ్యాగ్‌ను సైతం ఆ వ్యక్తిపై విసిరికొట్టడంతో పాటు అలాంటి పనులు భవిష్యత్తులో ఎప్పుడూ చేయవద్దని వార్నింగ్ ఇచ్చానని వెల్లడించింది.
 
ఆడపిల్లలకు తల్లిదండ్రులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని అదితిరావు హైదరీ సూచించింది. పిల్లలకు సమాజం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments