Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ హీరోయిన్‌గా అమలాపాల్.. ట్వీట్ చేసిన కాజల్ అగర్వాల్ ఎందుకు?

దర్శకుడు విజయ్ మాజీ భార్య, సినీ నటి అమలాపాల్ కొత్త అవతారం ఎత్తింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమలాపాల్ కనిపించనుంది. పెళ్ళికి తర్వాత సినిమాలు చేసిన అమలాపాల్.. విబేధాల కారణంగా భర్తకు దూరమైన సంగతి తెలిసి

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (15:30 IST)
దర్శకుడు విజయ్ మాజీ భార్య, సినీ నటి అమలాపాల్ కొత్త అవతారం ఎత్తింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమలాపాల్ కనిపించనుంది. పెళ్ళికి తర్వాత సినిమాలు చేసిన అమలాపాల్.. విబేధాల కారణంగా భర్తకు దూరమైన సంగతి తెలిసిందే. ఆపై పలు సినీ అవకాశాలను అందిపుచ్చుకున్న అమలాపాల్.. తాజాగా యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించనుంది. 
 
తమిళంలో నయనతార, త్రిష బాటలో అమలాపాల్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా అమలాపాల్ ''అదో అంద పరవై పోల'' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమలా పాల్ కీలక పాత్రను పోషిస్తోంది.
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దట్టమైన అడవుల్లో తప్పిపోయిన ఓ మహిళ తనకు ఎదురైన పరిస్థితులను ఎలా అధిగమించిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పోస్టర్‌ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో పోస్టు చేయగా.. అందుకు అమలాపాల్ థ్యాంక్స్ చెపుతూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments