Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసిన అడివిశేష్‌

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:39 IST)
Adavi sesh
ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోతే సామాజిక స్పుహ వున్న‌వారు ఏదో ఒక మంచి చేస్తూనే వుంటారు. అలాంటిదే హీరో అడ‌విశేష్ చేసిన ప‌ని..హైదరాబాద్‌లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స పొందుతుండ‌గా అక్కడ  పేషంట్స్‌తో పాటు సిబ్బందికి తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే 865 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు అడివిశేష్‌. 
 
అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు త‌న సొంత ఖ‌ర్చుతో కోఠీ ప్రభుత్వ హాస్ప‌ట‌ల్‌లో వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ గంట‌కు వెయ్యిలీట‌ర్ల నీటిని హాస్పిటల్ అవసరాల కోసం అందిస్తుంది. 
 
సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఒక స‌మ‌స్య‌కు తాత్కాలిక ప‌రిష్కారాన్ని చూప‌డం మనం చూస్తుంటాం కానీ..అడివిశేష్ ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం గొప్ప విష‌యం. సమయానికి కరోనా బాధితులను ఆదు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments