Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాంతో సురభి.. ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (22:01 IST)
Surabhi
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఉన్న తన చిన్ననాటి ఫోటోను సినీనటి సురభి పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురభి. నార్త్ ఇండియన్ అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం ఏంత ఉన్నా.. అదృష్టం మాత్రం లేదు. 
 
వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రావడం లేదు. వెండితెరకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది.
 
బీరువా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సురభి, ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.  
 
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాంతో ఆమె తీసుకున్న ఫోటోకు భారీగా షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments