Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో నాకెలాంటి లింకు లేదు.. వివరణ ఇవ్వడం వేస్ట్ ఆఫ్ టైమ్: ముమైత్

దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో తనకెలాంటి లింకు లేదని ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ వెల్లడించింది. పూరీ జగన్నాథ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ముమైత్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది.

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (09:22 IST)
దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో తనకెలాంటి లింకు లేదని ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ వెల్లడించింది. పూరీ జగన్నాథ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ముమైత్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది. పూరీతో పోకిరి చేసినప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఉందని.. ఆడామగా ఒకరికొకరు స్నేహితులుగా ఉంటే.. క్లోజ్‌గా ఉంటేనే వారి మధ్య అఫైర్ వుందంటూ వార్తలు రావడం సహజమని చెప్పింది. 
 
ఇలాంటి వదంతులకు వివరణ ఇచ్చుకోవడం వేస్ట్ ఆఫ్ టైమ్ అంటూ ముమైత్ ఖాన్ చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. 2006లో ఈ సాంగ్ టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.  

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments