Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధా దాస్ పుట్టినరోజు.. అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోదు.. కానీ సరైన బ్రేక్..?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:58 IST)
Shradha Doss
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ. కాగా ఈ భామ ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 
 
అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ. కాగా ఈ భామ ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 
 
గ్రాడ్యుయేట్ అయిన శ్రద్ధాదాస్.. పియూష్ మిశ్రా వర్క్ షాపుల్లో పనిచేసింది. పలు ప్రకటనల్లో నటించింది. తెలుగులో సిద్ధు ఫ్రమ్ సికాకుళంలో నటించి శ్రద్ధాదాస్.. ప్రస్తుతం బాలీవుడ్ వైప్ దృష్టి మరల్చింది. 2010లో శ్రద్ధాదాస్ నటించిన లాహోర్ సినిమానే ఆమె తొలి బాలీవుడ్ మూవీ. 
Shradda Doss
 
ఈ సినిమాల తర్వాత లక్కీ కబూతర్, జీద్ సినిమాల్లోనూ కనిపించింద. అలాగే తెలుగులో ఆర్య2, మంత్ర, చంద్రముఖి (నాగవల్లి)లో నటించింది. అలాగే బెంగాలీ సినిమాలోనూ కనిపించింది. ఇంకేముంది..? అందాలు అదరహో అంటున్న టాలీవుడ్, బాలీవుడ్‌లో ఓ మంచి హిట్ కూడా ఆమెను వరించలేదు. ఆమె ఖాతాలో సూపర్ హిట్ నమోదు కావాలని కోరుకుందాం.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments