Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 18 అక్టోబరు 2025 (08:52 IST)
Renu Desai
నటి, నిర్మాత రేణు దేశాయ్ రేబిస్‌ టీకా తీసుకున్నారు. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వ‌హిస్తారో అందరికీ తెలిసిందే. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపారు.
 
అలాగే నేను రేబిస్‌ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు నేను ఫొటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది. 
 
జంతువుల‌ను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి. నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి.. అని రేణు దేశాయ్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఓజీ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యామిలీ కూడా సంబరపడిపోతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగానికి ఇరువైపులా నాగుపాములు (video)

Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

ఎయిర్ పోర్టుకు క్యాబ్‌లో వెళ్లిన స్టూడెంట్.. టోల్ రూట్ దాటవేశాడు.. ఆరు ఆపమన్నందుకు దాడి

కర్నూలు బస్సు- అప్రమత్తమైన తెలంగాణ రవాణా శాఖ.. తనిఖీలు ముమ్మరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments