Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న లాంటి కూతురు.. పవన్ కారుపై.. ఆద్య కారు సన్‌రూఫ్‌పై..?

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (14:49 IST)
Adya
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన సంతానం అకీరా, ఆద్యల ఆలనా పాలనా పవన్ చూసుకుంటున్నారు. తాజాగా ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ లాంటిదని రేణు దేశాయ్ వీడియోను షేర్ చేసింది
 
టాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కుమార్తె ఆద్య కారు సన్‌రూఫ్‌లో నిలబడిన క్షణాలను సంగ్రహించిన వీడియోను పంచుకున్నారు. తన కూతురిని పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ.. నాన్న లాంటి కూతురు అంటూ తన పోస్ట్‌ను పోస్టు చేసింది. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనలో కారుపై కూర్చుని జర్నీ చేశారు. ప్రస్తుతం అదే తరహాలో రేణు దేశాయ్ తన కూతురు అలా కారు సన్ రూఫ్‌పై నిల్చుని జర్నీ చేసే వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆద్య ప్రవర్తనను జనసేన అధినేతతో పోల్చారు. 
 
ఇప్పుడు ఆద్యా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ఆద్య 'డ్రామా జూనియర్స్' సినిమాతో స్మాల్ స్క్రీన్‌కు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments