Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి లంక ఫస్ట్ లుక్ రిలీజ్.. వెరైటీ లుక్‌తో అదరగొట్టేసింది..

స్టార్ హీరోలతో నటించి పెళ్లికి తర్వాత గ్లామర్ ఫీల్డ్‌కు దూరమైన హీరోయిన్ రాశి మళ్లీ తెరంగేట్రం చేసింది. ఇప్పటికే కళ్యాణమే వైభోగమే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణి

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (13:10 IST)
స్టార్ హీరోలతో నటించి పెళ్లికి తర్వాత గ్లామర్ ఫీల్డ్‌కు దూరమైన హీరోయిన్ రాశి మళ్లీ తెరంగేట్రం చేసింది. ఇప్పటికే కళ్యాణమే వైభోగమే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే కెరీ‌ర్‌ పరంగా రాణించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్మడు న్యూమూవీలో నటిస్తుంది. ఈ  సినిమాకు  సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో హీరోయిన్‌కు తల్లిగా రాశి కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. శివరాత్రికి ముందుగానే ఈ సినిమా పోస్టర్ రిలీజైంది. అంతేకాదు ట్రెండ్‌కి తగ్గట్టు వైవిధ్యంగా ఆమె రోల్ ఉంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఇంకా ఈ సినిమాను రాశి భర్త శ్రీముని తెరకెక్కిస్తున్నారు. 
 
రోలింగ్ రాక్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్రీచరణ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక రాశి సినిమా పోస్టర్ రిలీజైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అయ్యింది. ఈ ఫోటోను షేర్ చేసుకునే వారు.. లైక్స్, కామెంట్స్ రాసే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని సినీ యూనిట్ తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments