Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలకు స్వస్తి చెప్పనున్న షారూఖ్ ఖాన్.. రయీస్ కలెక్షన్లే కారణమా?

ఖాన్ త్రయంలో ఒకడైన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాలకు స్వస్తి చెప్పేందుకు రెడీ అయిపోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లతో గతంలో పోటీపడిన షారూఖ్ ఖాన్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:36 IST)
ఖాన్ త్రయంలో ఒకడైన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాలకు స్వస్తి చెప్పేందుకు రెడీ అయిపోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లతో గతంలో పోటీపడిన షారూఖ్ ఖాన్‌కు రయీస్ పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేస్తుందని అందరూ ఊహించారు.  అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు కనీసం వసూళ్లు రావడం కష్టమైపోయింది.
 
ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇటీవల కాలంలో అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఇక చేతిలోనూ మంచి ఆఫర్లు లేవు. ఇన్ని పరిణామాల మధ్యలో బాద్‌షా హీరోగా బై బై చెప్పే అవకాశాలు లేకపోలేదని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారు. కానీ తమ హీరో హవా ఇంకా తగ్గలేదనీ, ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే మునుపటి రేంజ్‌ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని బాద్‌షా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments