చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

ఠాగూర్
సోమవారం, 20 అక్టోబరు 2025 (19:29 IST)
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో నిమగ్నమైపోయారు. సినిమా సెలెబ్రిటీలు కూడా తమ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ నభా నటేష్ కూడా దీపాల వెలుగుల్లో కనిపిస్తూ కొన్ని అందమైన ఫోటోలోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 
ఇకపోతే నభా నటేష్ సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments