Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్ ద్వారా అన్నయ్య దొరికాడు.. మంచి ఫ్రెండ్ దొరికింది..

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (13:04 IST)
keerthy suresh
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినీ నటి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన భోళా శంకర్ ప్రీ -రిలీజ్ ఈవెంట్‌లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో బ్రదర్-సిస్టర్ ట్రాక్ వుంది. 
 
ఈ చిత్రంతో తనకు మెహర్ రమేష్ రూపంలో మరో అన్నయ్య దొరికాడని కామెంట్ చేసింది. తనను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నానని కీర్తి వెల్లడించింది. తమన్నా లాంటి ఒక మంచి ఫ్రెండ్‌ను కూడా ఈ సినిమా ఇచ్చింది. 
 
మెగాస్టార్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి వుంది. షూటింగు జరిగినన్ని రోజులు ఆయన ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది. అందుకు తాను సురేఖ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. నిజంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవలసిన వ్యక్తిత్వం మెగాస్టార్‌ది. ఆయన చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ కీర్తి సురేష్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments