Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల జమీందార్ స్టార్ హరిప్రియ పుట్టిన రోజు.. షార్ట్ బయోగ్రఫీ

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (10:51 IST)
కన్నడ తమిళం, మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర నటి, మోడల్, డ్యాన్సర్ అయిన హరిప్రియ పుట్టినరోజు నేడు. ఆమె 29 అక్టోబర్ 1991న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో జన్మించింది. హరిప్రియ 2007లో తుళు చిత్రం బడితో తెరంగేట్రం చేసింది. 
 
హరిప్రియ ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, ఆమె బరువు 65 కిలోలు. 30కి పైబడిన సినిమాల్లో ఈమె నటించింది. దక్షిణాది భాషల్లో ఈమె నటించిన చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. తెలుగులో తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా వంటి సినిమాల్లో కనిపించింది. 
 
అసలు పేరు : శ్రుతి చంద్రసేన, హరిప్రియ, శ్రుతి 
వృత్తి : మోడల్, భరత నాట్యం డ్యాన్సర్ 
పుట్టిన రోజు : 29 అక్టోబర్ 1991 
వయస్సు - 29 సంవత్సరాలు
 
చదువు- గ్రాడ్యుయేషన్ 
అలవాట్లు- చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్ 
తండ్రి పేరు - ఖుషి మురళీ 
తొలి సినిమా- బడి (2007) తుళు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments