Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళిబొట్టు తప్ప ఇంకేమీ మిగల్లేదు... శ్రీహరి భార్య డిస్కో శాంతి

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (10:21 IST)
నటుడు శ్రీహరి సినీ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. తొలుత విలన్‌గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటన, కామెడీ టైమింగ్‌తో అభిమానులను విశేషంగా అలరించారు. 2013లో నటుడు ప్రభుదేవాకు సంబంధించిన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ఆయన అక్కడ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత లీలావతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
శ్రీహరి భార్య డిస్కో శాంతి తన భర్త మరణంపై గతంలో అనేక మార్లు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీహరి మరణం తర్వాత తమ ఆర్థిక స్థితి తలకిందులైందని... తాళిబొట్టు తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీహరి మరణం తరువాత తమను ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయని నాటి పరిస్థితులను డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. 
 
భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తాను కొందరి మోసం కారణంగా డబ్బు కూడా నష్టపోయానని తెలిపారు. తమ డబ్బు తిరిగిరాలేదు కానీ అప్పులిచ్చిన వాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పారు. ఎంతో ఇష్టంగా కొనుక్కుకున్న కారు కూడా ఈఎమ్ఐలు కట్టలేక వదులుకోవాల్సి వచ్చిందని డిస్కో శాంతి అన్నారు. శ్రీహరి కట్టిన తాళి తప్ప సర్వం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments