Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన అలా అటగదా.. ఇలా అటగదా... అని అడిగారు.. కలర్ స్వాతి

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (13:29 IST)
మొదటి నుంచి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన స్వాతి, కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. వర్మ దర్శకత్వంలో 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' సినిమాలోను ఆమె నటించింది. 
 
అయితే, కలర్స్ స్వాతి స్పందిస్తూ, 'వర్మ దర్శకత్వంలో నేను ఈ సినిమా చేసిన తర్వాత, ఆయన గురించి అంతా నన్ను అడగడం మొదలుపెట్టారు. ఆయన అలా అటగదా .. ఇలా అటగదా అంటూ మొహమాటం లేకుండా అడిగేవారు. కానీ వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. 
 
అవసరానికి మించి నాతో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 'స్వాతి నువ్ చాలా టాలెంటెడ్ .. నిన్ను చూస్తుంటే నాకు రేవతి గుర్తొస్తుంది. కాకపోతే మీ ఇద్దరూ కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు.. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో' అనేవారని వర్మ గురించి కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments