Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగిలించిన వస్తువులు తెస్తానని చెప్పి మాపై కేసు పెట్టింది : భానుప్రియ

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (08:38 IST)
తన ఇంట్లో పని చేసే పని అమ్మాయిని తన సోదరుడు వేధించాడంటూ సామర్లకోట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించింది. కుమార్తె దొంగిలించిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి.. చివరకు తమపైనే బాలిక తల్లి తమపైనే కేసు పెట్టిందని భానుప్రియ చెప్పుకొచ్చింది. 
 
తన తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేధించారంటూ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో భానుప్రియపై కేసు నమోదైంది. దీనిపై భానుప్రియ స్పందిస్తూ, సంధ్య(14) అనే బాలిక తమ ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తోందని.. ఈ క్రమంలో దాదాపు రూ.లక్షా 50 వేల విలువైన డబ్బు, బంగారం, కెమెరా, ఐప్యాడ్‌ను దొంగిలించిందని చెప్పింది. 
 
ఈ విషయమై సంధ్యను నిలదీసి అడిగితే కానీ నిజం చెప్పలేదని.. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్లమని చెప్పినట్టు భానుప్రియ తెలిపారు. సంధ్య తల్లి తన ఇంట్లో దొంగిలించిన కొన్ని వస్తువులను తెచ్చి ఇచ్చిందని.. మరికొన్నింటిని తీసుకొస్తానని వెళ్లి తనపైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా కొట్టిపడేశారు. 

సంబంధిత వార్తలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారాస ఖాళీ : మంత్రి కోమటిరెడ్డి

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... కార్పొరేట్ ఆట : సంజయ్ రౌత్

అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయం హవా... సిక్కింలో ఎస్కేఎం ముందంజ

ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాకైనా సమయం వృధా చేసుకోవద్దు.. రాజకీయ నేతలకు పీకే సూచన

ఏపీకి హైదరాబాద్‌తో తెగిపోయిన బంధం... ఇక తెలంగాణ శాశ్వత రాజధానిగా భాగ్యనగరం!!

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments