Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో సినీనటి అపూర్వ ఫోటోలు.. వెల రూ.40వేలు?

తన ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి రూ.40వేల వెలకట్టారని సినీ నటి అపూర్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును చేధించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే అసలు సంగతి బయటపడింది. ఆన్‌లైన్ మాధ్

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (16:28 IST)
తన ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి రూ.40వేల వెలకట్టారని సినీ నటి అపూర్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును చేధించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే అసలు సంగతి బయటపడింది. ఆన్‌లైన్ మాధ్యమంగా తెలుగు సినిమా మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకట్టిన చొక్కారపు గణేష్ అనే వ్యక్తి మాజీ ప్రిన్సిపాల్ అని తేలింది. 
 
ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్‌లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా వున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, అపూర్వ తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని గురించి తెలుసుకున్న గణేష్, ఆమె ఫోటోలను డిలీట్ చేశాడని వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. 
 
కేవలం హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల నుంచి ఆన్ లైన్ మాధ్యమంగా గణేష్ రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డికి అపూర్వ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో వున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె పలు ఇంటర్వ్యూలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments