Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ కత్తి తేడా అనుకుంటా... సప్తగిరి వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌ దేవుడు కాదు.. సాధారణ వ్యక్తి. అనవసరంగా పవన్ కళ్యాణ్‌ దేవుడ్ని చేయొద్దండి అంటూ సినీ విశ్లేషకుడు మహేష్‌ కత్తి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్న విషయం తెలిసిందే. మహేష్ కత్తి వ్యాఖ్యలపై జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్‌ అభిమానులు తీవ్రస

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (19:34 IST)
పవన్ కళ్యాణ్‌ దేవుడు కాదు.. సాధారణ వ్యక్తి. అనవసరంగా పవన్ కళ్యాణ్‌ దేవుడ్ని చేయొద్దండి అంటూ సినీ విశ్లేషకుడు  మహేష్‌ కత్తి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్న విషయం తెలిసిందే. మహేష్ కత్తి వ్యాఖ్యలపై జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినా కూడా మహేష్ కత్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్‌ పైన మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలపై హీరో సప్తగిరి స్పందించారు.
 
పవన్ కళ్యాణ్‌‌ను దేవుడిగా అభిమానించే వ్యక్తుల్లో హీరో సప్తగిరి కూడా ఒకరు. మొదట్లో నేను చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్‌‌ను హీనంగా మాట్లాడిన వ్యక్తిని కలుద్దామనుకున్నాను. అయితే పవన్ అభిమానులే మహేష్‌ కత్తికి బుద్ధి వచ్చే విధంగా మాట్లాడారు. కాబట్టి నేను సైలెంట్ అయిపోయా. 
 
కానీ ఇప్పుడు చెబుతున్నా మహేష్ కత్తి అనే వ్యక్తి తేడా అనుకుంటాం.. ఎప్పుడూ తేడా మాటలు మాట్లాడుతుంటాడు. నిజాలు మాట్లాడు. అభిమానులకు వారి హీరో దేవుడే. అందులో తప్పేముంది. నీకేమైనా డౌట్ ఉంటే నా దగ్గరికి రా. నేను వివరంగా చెబుతానంటూ సప్తగిరి చెప్పుకొచ్చారు. చాలా రోజుల తరువాత సప్తగిరి ఈ విషయంపై స్పందించడంపై పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments