Webdunia - Bharat's app for daily news and videos

Install App

డా.రాజ‌శేఖ‌ర్ అర్జున చిత్రం విడుదల వాయిదా... కార‌ణం ఏంటో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (21:23 IST)
యాంగ్రీ హీరో డా.రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్స్ పైన కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'.. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు.
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ఇబ్బందులు ఉండటంతో విడుదలను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు. ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేస్తాం అని వెల్లడించారు. కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు  నటించిన ఈ సినిమా కి  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 
 
డా.రాజ‌శేఖ‌ర్‌, మర్యం జ‌కారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్, బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఫైట్స్‌:  క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధు ఎ.నాయుడు, ఎడిట‌ర్‌:  గౌతంరాజు మ్యూజిక్‌: వందేమాత‌రం శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: జి.మ‌హేష్ చౌద‌రి, నిర్మాత‌: కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌న్మ‌ణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments