పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (19:22 IST)
Ambulance
కన్నడ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పునీత్ బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించుకున్నారు. 
 
అయితే అక్టోబర్ 29వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన మరణించిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగాలి అంటూ ఇప్పటికే యంగ్ హీరో విశాల్ వంటి వారు పునీత్ చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజు సైతం పునీత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ జన్మదినోత్సవం రోజున ఆయన జ్ఞాపకార్థం మార్చి 26వ తేదీ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
 
ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌పై అభిమానంతో ప్రకాష్ రాజ్ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇదే కాకుండా ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

వైకాపా నేత, ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డికి జైలుశిక్ష

ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments