Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల రాక్షసి: ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పారట.. అవి కూడా పంపారట.. చివరికి విసిగిపోయి..?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:27 IST)
అందాలరాక్షసి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవీన్ చంద్ర.. తనకు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. అందాల రాక్షసి రిలీజైన తొలి రోజు తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయట. అందులో అమ్మాయిల కాల్స్ ఎక్కువ. ఫోన్ చేసి ఐలవ్ యు అని చెప్పి విసిగిస్తే చివరికి స్విచ్ఛాఫ్ చేసానని తెలిపాడు నవీన్.
 
చాలామంది అడ్రెస్ తెలుసుకుని గిఫ్టులు పంపారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇల్లు వదిలిపెట్టి హైదరాబాద్ కూడా వచ్చేసిందట. సికింద్రాబాద్‌లో ఓ హోటల్‌లో ఉన్నానని రమ్మని తెగ కాల్స్ చేసి విసిగించిందట. కొందరైతే ఏకంగా అండర్ వేర్ లు కూడా పంపేవారు. నిజంగా నా సైజ్ వాళ్లకు ఎలా తెలుసో తనకు తెలియదు. అందాల రాక్షసి సినిమా తరవాత హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ అవి హిట్ కాలేదని చెప్పుకొచ్చాడు.
 
ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన "అరవింద సమేత" సినిమాలో నవీన్ నెగిటివి షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు. ఈ సినిమాలో నవీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక "ఆర్ఎక్స్ 100" సినిమాలో ముందుగా నవీన్ నటించాల్సి ఉందట. 
 
అజయ్ భూపతితో కలిసి నిర్మాత కోసం ట్రై చేసి వదిలేశాడు. చివరికి ఆ సినిమాని కార్తికేయ చేశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం నవీన్ కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియాలో నటించాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments