Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 22న భావన పెళ్లి.. ముహూర్తం కుదిరిందట..

మలయాళీ ముద్దుగుమ్మ భావన, కన్నడ నర్మాత నవీన్‌ల వివాహానికి ముహూర్తం కుదిరిందట. వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 9న జరిగిన సంగతి తెలిసిందే. భావన ఆప్త మిత్రురాలు, మళయాళం నటి మంజూ వారియర్ సైతం నిశ్చితార్థానిక

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (11:47 IST)
మలయాళీ ముద్దుగుమ్మ భావన, కన్నడ నర్మాత నవీన్‌ల వివాహానికి ముహూర్తం కుదిరిందట. వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 9న జరిగిన సంగతి తెలిసిందే. భావన ఆప్త మిత్రురాలు, మళయాళం నటి మంజూ వారియర్ సైతం నిశ్చితార్థానికి హాజరయ్యారు. 
 
అయితే వివాహ వేడుక ఎప్పుడు వుంటుందనే దానిపై స్పష్టత రాలేదు. పెళ్ళి అక్టోబ‌ర్‌లో ఉంటుంద‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికి అనుకున్న టైంకి వీరి వివాహం జ‌ర‌గ‌లేదు. దీంతో పెళ్ళి క్యాన్సిల్ అయి ఉంటుందేమోన‌ని పుకార్లు వ‌చ్చాయి. తాజాగా భావన పెళ్లికి తేదీ కుదిరింది. వచ్చే ఏడాది 2018, జనవరి 22న భావన-నవీన్‌ల వివాహం వైభవంగా జరుగనుందని వార్తలు వస్తున్నాయి. 
 
త్రిశూర్‌లో జరిగే వివాహానికి సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని.. వివాహానికి అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. కాగా ఒంట‌రి, హీరో, మ‌హాత్మ వంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన భావన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments