Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ నువ్వు చెప్పింది ఏంటి..? ఆది చెబుతుంది ఏంటి..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా న‌టించిన తాజా చిత్రం నీవెవ‌రో. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... ఆది త‌న సోద‌రుడు స‌త్య ప్ర‌భాస్ తెలుగులో ఓ యువ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు. ఇది తెలుగు, హిందీ భ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (17:39 IST)
సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా న‌టించిన తాజా చిత్రం నీవెవ‌రో. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... ఆది త‌న సోద‌రుడు స‌త్య ప్ర‌భాస్ తెలుగులో ఓ యువ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు. ఇది తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెప్పాడు. ఇలా ఆది చెప్ప‌డంతో ఆ తెలుగు యువ హీరో అఖిల్ అంటూ టాక్ వినిపిస్తోంది.
 
ఇదిలా ఉంటే... అఖిల్‌తో స‌త్య ప్ర‌భాస్ సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది అని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల గురించి నాగ్‌ని అడిగితే... మ‌నం చాలా అనుకుంటాం కానీ.. అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు క‌దా..! అలాగ‌ని ప్ర‌య‌త్నించ‌డం మానేయం. ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాం అని చెప్పారు. అయితే.. ఆది మాత్రం ఈ మూవీ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఎనౌన్స్‌మెంట్ అని చెబుతున్నాడు. మ‌రి.. నాగ్ ఏమో లేదు అన్న‌ట్టు చెప్పారు. ఆది ఉంది అన్న‌ట్టు చెప్పాడు. అస‌లు ఏం జ‌రిగిందో..? ఉంటే ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments