పవన్‌కళ్యాణ్‌తో నటించడం మిస్‌ ఫైర్‌ అయింది: ఖుష్బూ

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:15 IST)
Pawan-Kushboo
నటిగా కెరీర్‌ ఆరంభంలో డాన్స్‌లు, ఎక్స్‌పోజింగ్‌ పాత్రలు చేశాను. ఇప్పుడు అవి తలచుకుంటే తనకేమీ సిగ్గుఅనిపించడంలేదని నటి ఖుష్బూ తెలియజేసింది. అలాంటి పాత్రలు చేయడం అనేది నటిగా నా బాధ్యత. నేను 37ఏళ్ళక్రితం కలియుగ పాండవులులో నటించాను. ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని అవకాశాలు ఇస్తున్నారంటే నేను గతంలో చేసిన పాత్రలు అన్నీ చెడ్డవని కాదుగా అంటూ సమాధానమిచ్చింది.
 
తాజాగా గోపీచంద్‌తో రామబాణంలో నటించిన ఆమె కుటుంబానికి ఎవరైనా ఆపద తలపెడితే శివంగిలా మారతానంటూ తెలియజేసింది. అయితే ఇంతకుముందు నేను చేసిన కొన్ని పాత్రులు మిస్‌ ఫైర్‌ అయ్యాయి. అలాంటిదే పవన్‌ కళ్యాణ్‌కు తల్లిగా అజ్ఞాతవాసిలో చేయడం. దర్శకుడు ఈక్వెషన్‌ ఎందుకనో బెడిసి కొట్టింది. కానీ రామబాణంలో అలా బెడిసికొట్టదని అనుకుంటున్నానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments