Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే పోకిరి హీరోయిన్ తల్లి కాబోతోంది..

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:07 IST)
పెళ్లికి ముందే పోకిరి హీరోయిన్ ఇలియానా తల్లి కాబోతోంది. ఇలియానా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది.  ఆమె మంగళవారం ఉదయం షేర్ చేసిన పోస్ట్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "త్వరలో వస్తున్నాను. నిన్ను కలవడానికి వేచి ఉండలేను మై లిటిల్ డార్లింగ్" అని క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, ఆమె ఇండస్ట్రీ స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే.. ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. మాల్దీవుల్లో కత్రినా పుట్టినరోజు సందర్భంగా నటి కూడా తన సోదరుడితో కలిసింది.
 
కాఫీ విత్ కరణ్ సమయంలో, కరణ్ జోహార్ కత్రీనా కైఫ్‌ను అడిగినప్పుడు, "ఇలియానా వంటి మరికొన్ని బాలీవుడ్ నటుల కలయిక మా కుటుంబంలో ఉన్నాయి, కానీ మేము దానిని ధృవీకరించాల్సిన అవసరం లేదు." అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే.. ఇలియానా చివరిగా ది బిగ్ బుల్‌ సినిమాలో కనిపించింది. తరువాత, ఆమె రణదీప్ హుడాతో కలిసి నటించిన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments