ఓటీటీలో ఆచార్య డేట్ ఫిక్స్‌చేసిన‌ ప్రైమ్ వీడియో

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (19:28 IST)
Acharya,
తెలుగు యాక్షన్ డ్రామా ఆచార్య‌. ఇటీవ‌లే విడుద‌లై ఆద‌ర‌ణ పొంద‌లేదు. ఇందులో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే, సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మే 20 నుండి 240 కంటే ఎక్కువ దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతుంది. ప్రైమ్ వీడియో ఈరోజు ఆచార్య యొక్క ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ప్రీమియర్‌ను ప్రకటించింది, ఇది తెలుగు యాక్షన్ డ్రామా.
 
నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే, సోనూ సూద్, జిషూ సేన్ గుప్త, కిషోర్ కుమార్, రెజీనాకాసెండ్రా, సంగీత, అజయ్, మరియు తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు.  ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలో మే 20 నుండి ఇటీవల విడుదలైన థియేట్రికల్‌ని వారి ఇళ్లలో తిల‌కించ‌వ‌చ్చ‌ని ప్రైమ్ సంస్థ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments