Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్‌ఖాన్ స్పూర్తిగా న‌గ్నంగా సంపూబాబు

Webdunia
శనివారం, 3 జులై 2021 (17:54 IST)
Sampurnesbabu
శీలో రక్షతి రక్షిత అంటూ సంపూర్ణేష్‌బాబు త‌న శీలాన్ని కూడా కాపాడండి అంటూ అసెంబ్లీ ముందు ఇలా న‌గ్నంగా నిల‌బ‌డ్డాడు. ఎందుకు ఏమిటి? అనేది `క్యాలీఫ్లవర్` విడుద‌ల త‌ర్వాత తెర‌పై చూడాలంటూ ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నాడు. ఇది అమీర్ ఖాన్ ‘పికె’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోస్టర్లో ఆమీర్ నగ్నంగా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని ఉన్న ఆ ఒక్క పోస్టర్ సినిమాపై ఎంతో హైప్ ని పెంచింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ కాన్సెప్ట్ పోస్టర్ PK ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తోంది. 
 
అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నట్లు ఉన్న ఈ ‘క్యాలీఫ్లవర్’ పోస్టర్ లో టైటిల్ కి ట్యాగ్ గా పెట్టిన ‘శీలో రక్షతి రక్షిత:’ అందరినీ మరింతగా ఆకట్టుకుంటోంది. ఆర్.కె.మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూ సరసన వసంత హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి ప్ర‌జ్వ‌ల్ కిశోర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం