లైగర్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. అఫత్ అంటూ..? (video)

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (10:16 IST)
Afat
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ జగన్నాథ్ కాంబోలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. 
 
బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ అఫత్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మరింత మాస్ లుక్‌లో కనిపించాడు. 
 
తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్, అనన్య మరింత రొమాంటిక్‏గా కనిపిస్తున్నారు. అలాగే లిరిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments