Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్య, కుమారునితో దిల్ రాజు.. ఫోటోలు వైరల్

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (22:39 IST)
Dil Raju
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరున్న దిల్ రాజు తిరుమల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి ఇండస్ట్రీలో ఎదిగారు. 
 
తాజాగా సినిమాల విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక దిల్ రాజు వ్యక్తిత్వ జీవితం గురించి..  మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
 
అయితే ఈయన కూతురు హన్షిత రెడ్డి తన తండ్రి ఒంటరిగా ఉండడం చూడలేక తన సమీప బంధువు అమ్మాయి తేజస్విని తన తండ్రికి రెండవ వివాహం చేశారు. ఈ విధంగా తేజస్విని రెండవ వివాహం చేసుకున్న దిల్ రాజు తాజాగా జూన్ 29వ తేదీ దిల్ తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తనకు వారసుడు వచ్చాడంటూ దిల్ రాజు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
తాజాగా దిల్ రాజు తన భార్య కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటపడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments