Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికను ఆటాడుకున్న సితార - ఆద్య (వీడియో)

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (17:24 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఓ కీలక పాత్రను విజయశాంతి కూడా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ ఓ సైనికుడి పాత్రలో నటించాడు. 
 
అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, హీరో మహేష్ కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యలు కూడా పాలుపంచుకుంటున్నారు. ఇందులోభాగంగా, తాము సొంతంగా ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌లో రష్మికను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రష్మికను సితార ఓ ఆటాడుకుంది.
 
ఈ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలో 3 మార్క‌ర్ ఛాలెంజ్ అంటూ మొద‌లు పెట్టిన యూట్యూబ్‌లో ప‌లు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నారు ఈ చిన్నారులు. తాజాగా ర‌ష్మిక‌తో క‌లిసి సంద‌డి చేశారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. ఈనెల 9వ తేదీన అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2.80 లక్షల మంది వరకు నెటిజన్లు వీక్షించడం గమనార్హం. 12 వేల మంది నెటిజన్లు లైక్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments