Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క చేతిలో కారు స్టీరింగ్.. డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ పక్క సీట్లో హీరో!

వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించిన హీరో ఆది పినిశెట్టి.. తాజాగా నటించిన చిత్రం ''సరైనోడు'' హిట్ కావడంతో ఈ హీరో మాంచి ఊపుమీదున్నాడు.

Webdunia
సోమవారం, 11 జులై 2016 (11:31 IST)
వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించిన హీరో ఆది పినిశెట్టి.. తాజాగా నటించిన చిత్రం ''సరైనోడు'' హిట్ కావడంతో ఈ హీరో మాంచి ఊపుమీదున్నాడు. అయితే ఈ హీరోకి తెలుగులో కంటే తమిళంలో మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ హీరోతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. 
 
కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధపడిన ఈ హీరో రీసెంట్‌గా ''సరైనోడు'' చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని అలరించాడు. ఈ హీరోకి సినిమాల కంటే కూడా కుక్కలంటే చాలా ఇష్టమట. అంతేకాక తనకు ఎంతో ఇష్టమైన కుక్కకు డ్రైవింగ్ ఛాన్స్ ఇచ్చాడు.. తన సీట్‌లో వెనక్కి చేతులు పెట్టి కార్ స్టీరింగ్ తన కుక్క‌కు ఇచ్చి ఆ డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments