దుస్తులేసుకోకుండా పుట్టినరోజు జరుపుకునే అమలాపాల్- ''ఆడై'' సెన్సేషనల్ ట్రైలర్ (Video)

Webdunia
శనివారం, 6 జులై 2019 (18:15 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లకు బాగా పరిచయమైన అమలాపాల్ నటిస్తున్న ''ఆడై'' (తెలుగులో ఆమె) సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ''ఆడై''లో అమలాపాల్ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 
 
అంతేగాకుండా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దుస్తులు వేసుకోకుండా నగ్నంగా కనిపించిన టీజర్‌కు భిన్నంగా ఈ ట్రైలర్ వుంది. ఈ ట్రైలర్ వీడియోలో చిన్న విషయానికీ బెట్ కట్టే అమ్మాయిగా అమలాపాల్ కనిపిస్తోంది. 
 
మనుషులు పుట్టేటప్పుడు దుస్తులేసుకుని పుట్టారా? అందుచేత మనం వేసుకున్న దుస్తుల్ని మనం తొలగిద్దాం.. మన శరీరం నిజానికి బర్త్ డే డ్రెస్‌లో వుంటుందని అమలా పాల్ చెప్పే డైలాగ్స్.. ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments